పాఠకుల ప్రశ్నలకు జ్యోతిష్కుడి జవాబులు ఇలా

01.(05). వెంకటేష్‌ వడ్లమూడి, షర్మిల ల సంతానం( తెనాలి)

ఇద్దరికీ రాహువు దశ నడుస్తుంది, ఇద్దరికీ ఆగస్ట్‌ తర్వాత సంతాన బలంబాగుంది, కానీ వెంకటెష్‌ గారికి కేతువు దుష్ప్రభావం ఉంది. కేతువుకి పరిహారాం చేసుకొని, సంతానానికి ఇచ్చిన శ్లొకాన్ని ఇద్దరూ చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

02.యశ్వంత్‌ వల్లూరు, ప్రభుత్వోద్యోగం ?

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలున్నాయి కానీ కుజ గ్రహ అనుకూలత తక్కువగా ఉంది. దీనిలి దానాలు చేసకుంటూ ఉండండి. '' శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

03. వెంకట సుబ్బారావు మెల్లచెరువు,గుంటూరు, ఉద్యోగం ఇప్పుడేమైనా వస్తుందా?

మీకు ఇప్పుడు మంచికాలమే గానీ ఏలినాటి శని వలన ఆటంకాలు వృధా ఖర్చులు ఉంటాయి. రాహు, శనులకి దానాలు పరిహారలు చేసుకుంటూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

04. ఆర్‌. యస్‌ సుబ్రహ్మణ్యం, బెంగుళూర్‌, ఉద్యోగం

ఉద్యోగం పరంగా 2017 వరకు ఇబ్బంది కాలమే. ఆగస్ట్‌ తర్వాత గురు అనుకూలత వస్తుంది. రాహు, కేతు, గురులకి దానాలు పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

05. రామ కిషోర్‌ బాబు నారెడ్ల, కొత్తగూడెం, వివాహం

7వకేతు, లగ్న రాహువు, 3,6 వ అధిపతి లగ్నంలో ఉండి 7ని చూడటం వలన మీకు వివాహం లో సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా వివాహానికి ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన జపం చేస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

06. గంగ పట్ల మహేష్‌బాబు, వింజమూరు, ఏరంగంలో సెట్‌ అవుతాను

మీకు వ్యాపారం యోగించేదే కానీ గురు గ్రహ సంబంధంగా, పేపర్‌, స్వీట్స్‌, పసుపురంగు సంబంధంగా, కానీ కుజుడికి సబ్బులలలు, కారం వస్తువులు, మొదలైనవి మీకు యోగిస్తాయి, మరింత సమాచారం కావాలనుకుంటే. మీరు ఏరంగంలో ఏమి వృత్తి చేయాలనుకుంటున్నారో పంపండి.

07. అద్దేపల్లి శ్రవణ్‌ కుమార్‌,8-07-1963. వ్యాపారంలో ఒడి దుడుకులున్నాయి

సమయం ఇవ్వలేదు కానీ మకర రాశి అన్నారు. రాశినిబట్టి మీకు 2వ కేతు, 8వ రాహువున్నాడు ఒకక్క కేతువుకి పరిహారాలు అవసరం. లక్ష్మి అష్టోత్తరనామాలు చదువుతూ ఉండండి.

Ask Your astrolger: he answered your questions

08. నారాయణ, అమెరికా, కొత్త ఇల్లు పొందుతానా

మీకు స్వంత ఇల్లు పొందటానికి అవకాశం ఉంది.

09. హారతి. జిబి, పటాన్‌చెరు,వివాహం సమస్య

కుజ దోషం ఉంది. వివాహభావం పై కుజ దృష్టి కూడా ఉంది. గురుబలం బాగానే ఉంది, కానీ కుజ, రాహు, కేతువుల దుష్ప్రభావం ఎక్కువగా ఉంది. మరొక ప్రశ్న అడిగారు మీరనుకున్నట్లు మీ జాతకం వలన మీరు ఇల్లు వదిలి పెట్టడం ఉండదు. దానిగురించి వదలేయండి. ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన జపం చేస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

10. శ్రీకాంత్‌ సి, సిరిసిల్లా, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా?

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది.

11. రాఘవ కృష్ణరాజు మోహర్ల, ప్రేమవివాహం అవుతుందా?

మీకు ప్రేమవివాహానికి అవకాశాలున్నాయి, ఆటంకాలు కూడా ఉన్నాయి. లేదా ప్రేమ వరకు ఉండి పెళ్లివరకు వెళ్లక పోవచ్చు.

12. నాగభూషణం, కృష్ణా జిల్లా, వివాహ బలం ఉందా?

2017 వరకు మీకు వివాహబలం ఉంది.

13. కెరియర్‌

ఆంజనేయులు, కల్వకుర్తి

మూల సుబ్బారెడ్డి

ముక్కు వెంకట్‌రెడ్డి, ఒంగోలు

తిప్పని నవీన్‌, వరంగల్‌ 27-07-1990

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

14. కొందరు ప్రశ్న ని హెడ్డింగ్‌ రాసి వదిలేసారు వారి వివరాలివి.

బాలు మనీష్‌, 10/11/1991

మిట్టపల్లి సురేష్‌ కుమార్‌, 27-11-1984

కె. రమేష్‌ బాబు, 1989/01/20

రాజెష్‌, 07/05/1987

చంద్ర శేఖర్‌, 20-02-1989

శ్రీనివాసరావు, సాయిజ్యోతి (సంతానం)
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్న స్పష్టంగా రాయండి)

15. మరికొందరు సరిగా పుట్టిన చోటు, సమయాలివ్వలేదు, వారి వవివరాలివి. జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

బి. అమర్‌ నాథ్‌, 10-05-1994

శివరాజన్‌, 07-07-1987, గవర్నమెంట్‌ జాబ్‌

యస్‌. రామ కృష్ణ, గవర్నమెంట్‌ జాబ్‌

మధుసూదన్‌ 06-02-1985 పుట్టిన సమయం ఇవ్వలేదు.

శ్రీనాథ్‌, ప్రొద్దుటూర్‌, 7795776076 ప్రేమవివాహం (సమయం రాయలేదు)

దుర్గా పతి మీనరాశి( స్వణత ఇల్లు) పుట్టిన వివరాలు ఇవ్వలేదు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+