మీ జ్యోతిష్కుడు: ఏలిన నాటి శని ఉందా?

విష్ణుప్రసాద్‌ ` నల్గొండ ` చదువు

మీకు వచ్చేసంవత్సరం రాహువు అంతర్దశ దాటగానే మీకు మీవిద్యలోని ఆటంకాలన్నీపోతాయి. వచ్చేసంవత్సరం వరకు ఆగాలి రాహువుకి పరిహారం చేసుకోండి.

లక్ష్మీమానస ` పొద్దుటూరు ` సంతానం

ప్రతీవారికీ సంతానయోగం ఉంటుంది అది ఇద్దరిజాతకాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది.

లలిత లలిత జంధ్యాల ` విజయవాడ `ఉద్యోగం

ఏలినాటిశని నడుస్తుంది,ఆర్థిక ఇబ్బందులు,ఆరోగ్యం, మాటవిలువ తగ్గటం,ఇలాంటివాటితోపాటు ఉద్యోగానికికూడా ఇబ్బందులుంటాయి.దశ పంచమాధిపతిదే బాగానే ఉంది ,శనికి పరిహారం చేసుకోండి , సెప్టెంబర్‌ వరకు ఆగండి.

Ask your astrologer: about education, foreign trip and other

మనోహర్‌ కుమార్‌.టి ` నెల్లూరు ` సమ్య అర్థంకాలేదు
మీరు మీ తల్లిదండ్రులను ఆనందంగా ఉంచడం మీచేతుల్లోనిదే ,కానీ మీసమస్యేంటీ చెప్పలేదు,నియమావళి చదవండి.

వి.యన్‌ .రావు(వీరి కుమార్తె వివాహంగురించి)

మీ కుమార్తె వివాహం పరంగా కుజదోషం ఉంది అంతకుమించి ఏదోషాలులేవు. 2015 సెప్టెంబర్‌ నుండి జులై 2016 వరకు ప్రయత్నించవచ్చు.

రమేష్‌ గార్లపాటి ` కాకినాడ ` వివాహం

మీకు వివాహానికి ఏదోషమూలేదు వచ్చేసంవత్సరం మార్చిలోపు మీరు వివాహప్రయత్నాలు చేయండి.

దత్తాత్రేయ ` హైదరాబాదు ` గృహప్రవేశం ముహూర్తం

మీరు మీ ఇల్లు సోదరుని ఇంటి గృహప్రవేశంకు ముహూర్తం గురించి అడిగారు.వారిపేరు చెప్పలేదు

వాసువర్మ పిడమార్తి ` హైదరాబాదు ` విద్య

మీకు టెక్నాలజీ విద్య చాలామంచిదే దాన్నే కొనసాగించడి. గురు గ్రహానికి పరిహారం చేసుకూంటూండండి.

వెంకటరమణ `

వివాహం అని రాసి వదిలేసారు ` వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

మనీష

వీరి తల్లి సరోజగారి ఆరోగ్యం గురించి అడిగారు ` మీరు సమయం ఇవ్వలేదు స్పష్టంగా సమాధానమివ్వడం కొంత కష్టం, ఉదయం 8 గం. గా తీసుకుని ప్రస్తుతం గ్రహస్థితి చూస్తే రక్తహీనత, ఎముకలు, కీళ్ల సంబంధ వ్యాధులుంటాయి. కానీ అవి తాత్కాలికమే .శని ద్రుష్టివల్ల జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు ఉంటాయి.కుజ ,శని,రాహు,కేతువులకి పరిహారం చేసుకోండి.

టి.సురేష్‌ బాబు ` పొంగనూరు ` ఇల్లు
మీరు ఇల్లు కొన్నా కట్టినా సమానమే కానీ కొంటే కొంన్ని సమస్యలెదురవుతాయి. వీలైతే కట్టుకోండి.

బ్రహ్మానందం గంటి ` తూగో ` మీరు వివరాలిచ్చి ప్రశ్న అర్థంకాకుండా రాసారు.

జనార్దన రెడ్డి ` మదనపల్లి ` 9886878029 విదేశగమనం

మీకు జాతకరీత్యా గ్రహానుకూలతలు విదేశం వెళ్లడానికి తక్కువగా ఉన్నాయి.

సిద్ధార్థ జిల్లెల్ల ` కెరియర్

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

కృష్ణకుమారి .టి ` అశ్విని నక్షత్రం ` ఉద్యోగం

సెప్టెంబర్‌ తర్వాత ప్రయత్నించడి ఆలోపు శనికి దానాలు పూజలు చేయించుకోండి.

హిమవర్ష వి.` హైదరాబాదు - వివాహం

మీకు వివాహానికి 2016 - 17 మధ్యకాలంలో అనుకూలత ఉంది. మీకు జాతకంలో వివాహంపరంగా ఎలాంటి దోషాలు లేవు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+