సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి అవకాశం, కానీ...

01. యారగుడి సుష్మ, సాఫ్టవెర్‌ ఉద్యోగం వస్తుందా?

మీకు అన్ని విధాలా సాఫ్టవేర్‌ ఉద్యోగాలకి అన్ని విధాలా అవకాశాలున్నానయి. కానీ రాహువు, ఏలినాటి శనికి శాంతి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. చాలాఅవసరం. వచ్చే జనవరి తర్వాత తప్పక పొందుతారు. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

02. కార్తీక్‌ ద్విభాష్యం, తెనాలి, వివాహం

వ్యయంలో కుజుడు కుజదోషం, లగ్నంలో రాహువు, 7లో కేతువు ఉండటం, 6లో వివాహ కారకుడు గురుడు. ఇవన్నీ వివాహ ఆటంకాలే వీటికి పరిహారాలు దానాలు చాలా అవసరం.

03. సైకం నాగేందర్‌ రెడ్డి, కనిగిరి గవర్నమెంట్‌ జాబ్‌

అనుకూలతల కన్నా వ్యతిరేకాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ నిరాశ వద్దు.కేతు, కుజులకి శనికి పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

04. రాజు రెడ్డి కట్కూరి. ప్రేమ వివాహం, అవుతుందా?

మీకు ప్రేమకు అవకాశాలున్నాయి కానీ కేతువు దోషం వల్ల వివాహం వరకు వెళ్లక పోవచ్చు.

Astrologer answers your questions on issues

05. నవీన్‌ కుమార్‌, 23-12-1992, ప్రభుత్వ ఉద్యోగం

మీకు జాతకక రీత్యా గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం తక్కువగా ఉంది.

06. దీక్షిత, తమిళనాడు, ప్రేమ వివాహం అవుతుందా?

మీకు ప్రేమవివాహం అవుతుంది.

07. పటాన్‌ షహానాజ్‌, వివాహం ఎందుకు కుదరడం లేదు.

లగ్న కేతువు 7వ రాహువున్నాడు. ఇది తప్ప అంతా బాగుంది కానీ వీటికి పరిహారం చేసుకోండి దశ బాగుంది, ఆగస్ట్‌ తర్వాత వివాహానికి అనుకూలత మొదలవుతుంది రాహు కేతువులకి పరిహారాలు చేసుకుంటూ వివాహానికి మేం ఇచ్చిన జపం చేస్తూ ఉండండి అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి..

08. నరసింహం, కాకినాడ, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా?

మరు విదేశాలకి వెళ్లడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

09. కె. సతీష్‌, హైదరాబాద్‌, గవర్నమెంట్‌ ఉద్యోగం

మీకు గవర్న మెంట్‌ ఉద్యోగం వస్తుంది, కానీ మీకు వాటికి ఆటంకాలు కలిగించడానికి. కేతువు దశ, గోచారంలో ఏలినాటి శని నడుస్తున్నాయి. వీటికి పరిహారాలు చేసుకుంటూ ప్రయత్నించండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

10. మురళి కూచిభొట్ల, కుజదోషం ఉందా?

మీకు కుజ దోషం లేదు.

11. మహ్మద్‌ యాకూబ్‌ షరీఫ్‌, 9866357635, వృత్తి ఎలా ఉంది.

మీకు ఆగస్ట్‌తర్వాతే అనుకూలత ఉంది. కెరియర్‌ సెటిల్‌ మెంట్‌కి. కేతువు వలన ఆలస్యమవుతుంది. కొంత కాలమైనా మంచి భవిష్యత్‌ బాగుంది. వీటికి పరిహారాలు చేసుకోండి. లక్ష్మి నామాలు చదువుతుండండి.

12. మురళి, 21/11/1988, గోవా, ప్రేమవివాహం అవుతుందా?

మీకు ప్రేమవివాహం కావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

13. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

చంద్రశేఖర్‌ మంచ, 1993 తేదీ సమయం చోటు ఇవ్వలేదు

అనిల్‌ కుమార్‌, 22/02/1993

నవీన్‌ 22-10-1990 (పుట్టిన సమయం రాయలేదు) ప్రేమవివాహం

ఫణి శ్రీ విష్ణు, నర్సారావు పేట 20-04-1997

వాసు పల్లి అప్పల్రాజు, 16-11-1992

పసునూరి సాగర్‌, 09/02/1994 సాఫ్ట్‌వేర్‌ జాబ్‌, సమయం రాయలేదు.

14. కొందరు ప్రశ్న సరిగా రాయలేదు

జి. వెంకట మురళి, శ్రవణా నక్షత్రం

నవీన్‌ దాసరి. 23.09.1990

షేక్‌ కరీం, పుట్టిన వివరాలు, ప్రశ్న సరిగా రాయలేదు

కుంభ లలిత, వివాహం ( ఏవివరాలు ఇవ్వలేదు)

ఏలూరి విజయ శేఖర్‌రెడ్డి, ( రెండు పుట్టిన సంవత్సరాలు ఇచ్చారు, ప్రశ్న సరిగా రాయలేదు.

భూపతి సాయికిరణ్‌ (నేమల్లపూడి) ఈ గ్రామం ఏ జిల్లానో తెలియడం లేదు

ముందు ఈ జవాబుల కింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

15. కెరియర్‌ లేదా భవిష్యత్తుని గురించి అడిగిన వారు.

కోటేశ్వరరావు తోట, దుబాయ్‌,

శేషు కుమార్‌ కలిదిండి, 17.09.1979

సాయి రాఘవ, ఖమ్మం

మధుమిత, బెంగుళూరు.

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+