జ్యోతిషం: మాకు ఉద్యోగాలు వస్తాయా?

1. డి. కృష్ణ మోహన్‌, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రభుత్వో ద్యోగం

మీకు జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం లేదు.

2. రామకృష్ణ.పి, ప్రభుత్వ టీచర్‌?

మీరు పుట్టిన సమయం చోటు ఇవ్వలేదు కనుక చెప్పడం కుదరదు కానీ, టీచర్‌ వృత్తిలో ఉంటే గురుబలం ఉన్నట్టే, కొంత ప్రయ్నం అవసరం, జాతక వివరాలు పంపండి.

3. మహ్మద్‌ హుస్సేన్‌, ప్రభుత్వోద్యోగం

పుట్టిన సమయం, చోట్లు రెండూ రాయలేదు, పంపకుండా చెప్పడం కుదరదు, కింద పాఠకులకి విన్నపం అనే ఆర్టికల్‌ చదవండి.

Astrologer will guide for your future

4. లక్ష్మణ రావు చిన్ని, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రభుత్వో ద్యోగం

మీకు జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం లేదు.

5. రాచ కొండ లక్ష్మినారాయణ, అనకా పల్లి, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి కొన్ని గ్రహాలు అనుకూలతనిస్తూ ఉన్నాయి, కానీ అని, రాహు, కేతువు, గురుడివంటి గ్రహాలు అనుకూలంగా లేవు. దశ, గోచార బలం రెండూ అనుకూలతలు లేవు, ఒకవేళ వచ్చినా కొంతలో మిస్‌ అవుతుంది. ఈ గ్రహాలకి దానాలు చేస్తూ, శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి.

6. ఆర్‌. సుబ్బయ్య నాయుడు, హైదరాబాద్‌, ఉద్యోగం

ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫల మయ్యాయా? ప్రస్తుతం మంచి బల ముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

7. నాగ కావ్య శ్రీ, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం, ప్రభుత్వో

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది, కానీ సూర్య అనుకూలత తక్కువగా ఉంది, రాహువు వ్యతిరేకత ఎక్కువగా ఉంది, ఈ గ్రహాలకి దానాలు చేస్తూ, శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి.

8. కిషోర్‌ కుర్మాచలం, పుట్టిన చోటు రాయలేదు, భవిష్యత్తు

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

9. కొంకాతి మల్లికార్జున్‌, ప్రభుత్వోద్యోగం

ఏ వివరాలు ఇవ్వకుండా చెప్పలేం ముందు జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

10. సురేష్‌ దేవరకొండ, తెనాలి, ప్రభుత్వ

మీకు జాతకరీత్యా అనుకూలతలు ప్రతికూలతలు రెండూ సమానంగా ఉన్నాయి, గురు, కుజ, రాహుకేతువులు ఆటంక గ్రహాలు, గోచారం బాగాలేదు, రాహువుదశనడుస్తుంది, వీటిక శాంతి దానాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి.

11. మండపాటి సుచరిత, కెరియర్‌

భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యం లాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

12. తిరుమల్‌ పులి, ఉద్యోగం

మీరు మీ పుట్టిన తేదీని 2016 జనవరి అని ఇచ్చారు, సరిచూసుకోండి.

13. తమ్మారెడ్డి సూర్యనారాయణ రెడ్డి, నెల్లూరు, కుటుంబ సమస్య

మీరు మీ పుట్టిన సమయం చెప్పలేదు, ఈవయసులో పిల్లలతో రిలేషన్‌ షిప్‌ గురించి అడుగుతున్నారు అంటే. అసలు మీసమస్య ఏంటో చెప్పలేదు, స్పష్టంగా, వివరాలు పంపిమరీ అడగండి.

14. ఈశ్వర్‌ రావు యస్‌, తూ,గో, ప్రభుత్వ ఉద్యోగం,

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, రాహు,కేతు, కుజ, గురులకి దానలు పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి. ఏలినాటి శనికి కూడా పరిహాలు చేసుకోండి.

15. చిక్కెల నరేష్‌ రావు, నిజామాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం లేదు.

సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+