జవాబులు: మాకు ఉద్యోగాలు వస్తాయా?

1. పవన్‌, తిరుపతి,

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

2. జి. జయకృష్ణ, చీరాల

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది. కానీ శని, శుక్రుల ప్రతికూలత, రాహువుదశ ఆటంకాలు కలిగించకుండా పుణ్యబలాన్ని పెంచుకోండి. అంటే వీటికి దానాలు శాంతులు చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

3. కిరణ్‌ కుమార్‌, కొల్లాపూర్‌‌

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఉన్నాయి, అంతే ఆటంకాలు ఉన్నాయి, రవి, 5వఅధిపతి శుక్రుడు లగ్నంలో ఉండటం, 5లో కుజుడు ఉండటం అనుకూలతలు. ఐతే 6లో కేతు, రాహు దశ నడుస్తూ ఉండటం. వంటివి కొంత ఆటంకాలు. కానీ వీటికి శాంతి దానాలు చేస్తూ, శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

4. నందుబాల సాయి ప్రవీణ్, పుట్టిన చోటు ఇవ్వలేదు హైదరాబాదుగా తీసుకున్నాం

మీకు అన్ని విధాలా ఉన్నత స్థాయి ఉద్యోగావ కాశాలున్నాయి.శని, కేతువులకి దానాలు చేయించుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

Astrology: readers' questions answered

5. కొమిరి పాలెపు గాంధి, గుడివాడ

శని,కేతు, గురు రాహువులు ప్రతికూలత తప్ప మిగతా అంతా బాగుంది, వీటికి దానాలు శాంతి పరిహారాలు చేస్తూ, శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

6. పాణి30, ఖమ్మం

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఉన్నాయి, రాహు, కేతువులకి దానాలు చేయించుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

7. కర్రి రమేష్‌ రెడ్డి, రావులపాలెం

మీకు జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

8. శ్రీకాంత్‌ మాల, కాకినాడ

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం లేదు.

9. జి. నాగజ్యోతి, పుట్టిన చోటు రాయలేదు

మీకు జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

10. లక్ష్మణ్‌ రావు చిన్ని, విశాఖ పట్నం
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఉన్నాయి, శుక్ర, రాహు, కేతువులకి దానాలు చేయించుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

11. నాగేశ్వర రావు మానేపల్లి, తణుకు,
మీకు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవకాశాలు ఉన్నాయి.

12. తుమ్మలూరు వికాస్‌ కుమార్‌ రెడ్డి, పులి వెందుల

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఉన్నాయి, రాహు, కేతువులకి దానాలు చేయించుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

13. బాతుల జయప్రకాష్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌ పొందటానికి, పొందక పోవటానికి సమానావకాశాలున్నాయి. చంద్ర రాహు కేతువులకి దానాలు శాంతి పరిహారాలు అవసరం, ఏకాగ్రత పెంచుకోండి.

14. పండితి జానకి, శ్రీకాకుళం

మీకు అనుకూలత తక్కువగా ఉంది కానీ ప్రయత్నించ వచ్చు. కుజ శని రాహువులకి దానాలు చేసుకుంటూ ఉండండి.

15. కొందరు సరైన వివరాలు ఇవ్వలేదు, కొందరు అర్థంకాకుండా రాసారు, అలాంటి వారిలో కొందరి వివరాలు ఇవి. ఈ జవాబులకింద.'' ప్రశ్నలు పంపేవారికి సూచనలు '' అనే ఆఇ్టకల్‌ చదివి పంపండి.

మహ్మద్‌ జాయినుల్లా, మరికల్‌ ధన్వాడ,
సమయం రాయలేదు

తన్నీడి వెంట దుర్గా ప్రసాద్‌
సమయం, చోటు రాయలేదు.

కర్నాటి అరుణ్‌, కర్ణాటక
సమయం రాయలేదు

కురువ బాజరి, కొంకల
పుట్టిన తేదీ, సమయం సరిగ్గా ఇవ్వలేదు.

వర్షదేవర, నిజామాబాద్‌, ప్రభుత్వ ఉద్యోగం
సమయం రాయలేదు.

కే. నరేందర్‌ రెడ్డి, చోటు రాయలేదు,
2-4 గంటల మధ్యలో జన్మించానన్నారు మరీ ఇంత తేడా ఉంటే చెప్పడం కుదరదు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+