జ్యోతిషం: కష్టకాలమే నడుస్తోందా, చూడండి

1. అయ్యప్పరెడ్డి,అవనిగడ్డ, ఉద్యోగం

గోచారంలో గురుబలం ఉంది కానీ అర్ధాష్టమ శని, రాహుకేతువుల ప్రతికూలత ఎక్కువగా ఉంది. మొత్తం కుదురుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది కానీ, వచ్చే మార్చి తర్వాత కొంత ఆశించి ప్రయత్నించ వచ్చు. పైన చెప్పిన గ్రహాలకి దానాలు చేస్తూండండి.

2. దాసరి పద్మ,-కెరియర్‌

సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

3. దుర్గా ప్రసాద్‌.వి, సికింద్రాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు

4. వేముల యోగీశ్వర్‌, ఆదోని, ప్రేమవివాహం

మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు

5. సంజీవ్‌ సింగ్‌, మంగళగిరి, వివాహం

శతభిష నక్షత్రం వివాహ భావానికి శని, బుధ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది. గురుబలం ఇప్పుడు పెళ్లికి అనుకూలంగా ఉంది కానీ రాహుకేతువుల దుష్ప్రభావం వచ్చే సంవత్సరం మార్చి వరకు ఉంటుంది. దశ గురుడిలో రాహువు జూలై 2016 వరకూ ఉంది. ఆతర్వాత కొంతకాలంఅనుకూలంగా ఉమది పై గ్రహాల:కి సానాలు పరిహారాలు చేసుకోండి.

6. నిడుమోలు శ్రీనివాసరావు, కెరియర్‌

సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

7. అరయప్ప, ఆదిలాబాద్‌, వివాహం

వివాహకారకుడు బుధుడు రాహువు నక్షరతం మీద ఉండటం, 2లో 8వఅధిపతి చంద్రుడు, 4లో రాహువు. ఇవన్నీ కుటుంబ సౌఖ్య నష్టం చేసేవి. గోచారంలో మరొక సంవత్సరం దాటితే తప్ప వివాహ బలం లేదు. మీరు ముందు వీటికి పరిహారాలు చేసుకోండి. వివాహానికి మేం చ్చిన శ్లోకం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

Issues: Ask Your Astrologer

8. కే.యస్‌,శర్మ, మహారాష్ట్ర,

వివరాలు ఇచ్చారు. ప్రశ్న రాయలేదు

9. మేఘ తిప్పరాజు, కెరియర్‌

సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

10. ప్రతీక కుమ్మర, అమరావతి, స్వంత ఇల్లు కొనగలమా ?

చాలా కష్ట కాలం నడుస్తుంది. దశబాగాలేదు. ఆర్తికస్తితీ బాగా లేదు. కుజ,శని, రాహువులకి దానాలు చేసుకోండి. కొంత ఆలస్యంగా కొంటారు.

11. వీణాశెట్టి, బెంగుళూర్‌, ఉద్యోగం

ముందు మీకు వృత్తికారకుడు కుజుడు 2లో శనితో కలిసున్నాడు. గోచారం బాలేదు. వచ్చేసెప్టెంబర్‌ తర్వాత కొంత బాగవుతుంది. పైన చెప్పిన గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి, అంటే ఏం చేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూండండి.

12. రమణ సోలంబరం, హైదరాబాద్‌, ప్రేమవివాహం

మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు

13. రాకేష్‌.పి, బెంగుళూర్‌, విదేశగమనం

మీకు విదేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది .

14. శంకర్‌, కెరియర్‌

సూచనప్రాయంగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

15. లక్ష్మీకుమార్‌రెడ్డి, మదనపల్లె, రాజకీయజీవితం

మీకు ఫాలోయింగ్‌ ఉంటుంది. కానీ అంత మంచి వృద్ధిలేదు , 9లో రాహువు, దశమంలో వ్యయాధిపతి శుక్రుడున్నాడు. ఆశాజనకంగా ఉంటుంది కానీ అభివృద్ధి మెల్లగా ఉంటుంది.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+