తెలుగులో కుంభ రాశి ఫలితాలు: నవంబర్ 2016
కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కుజుడి మకర రాశి సంచారం వలన, తీవ్ర దోష స్థానము. ఉన్నచోటునుండి ఇబ్బందికర వాతావరణ పరిస్థితులలోకి వెళతారు, ధననాశము కలుగుతుంది, బంధువులతో విరోధము, తల త్రిప్పటం, శరీర పీడ ఏర్పడుతుంది, కష్టాలు, నష్టాలు కలుగుతాయి, స్త్రీలతో వివాదము, గొడవలు ఏర్పడతాయి, కీరికిహాని, అశాంతి, తాపము, అనేక రకములైన ఖర్చులు కలుగుతాయి.
కారం వస్తువులు, ఎర్ర వస్త్రాలు, కందులు, కందిపప్పు. రక్తదానం దానంచేయడం మంచిది. దుర్గారాధన, సుబ్రహ్మణ్యారాధన చెయడం మంచిది. లేదా ఈ దేవాలయాలు దర్శించడం మంచిది.












Click it and Unblock the Notifications