తెలుగులో మేష రాశిఫలితాలు: నవంబర్ 2016
మేషం రాశివారు (అశ్విని4 పాదాలూ, భరణి 4పాదాలూ, కృత్తిక 1వ పాదము)

కుజుడి మకర రాశి సంచారం వలన, దోష స్థానము కార్యభంగము కలుగుతుంది, విరోధము ఏర్పడుతుంది, శత్రువులు పెరుగుతారు, ఆరోగ్యం లోపిస్తుంది, క్రమంగా కష్టాలు ఏర్పడతాయి, చేసేపనులు ఫలించవు, దుర్భలత్వము, చెడునడవడి కలుగుతుంది.












Click it and Unblock the Notifications