తెలుగులో కన్య రాశి ఫలితాలు: నవంబర్ 2016
కన్య రాశివారు (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలూ, చిత్త 1,2 పాదాలు)

కుజుడి మకర రాశి సంచారం వలన, దోష ఫలితములు కలుగుతాయి. పుత్రులతో విరోధము ఏర్పడుతుంది, కోపము కలుగుతుంది, అశాంతి కలుగుతుంది, బలహీనత ఏర్పడుతుంది, శారీరక తాపము ఏర్పడుతుంది, అకాలంలో భోజనము చేస్తారు, అనారోగ్యము ఏర్పడుతుంది, పాపకర్మల యందు ఆసక్తి, విరోధము, జ్వరము, అనుచిత కార్యాచరణ చేస్తారు, పుత్రుల వలన మనస్తాపము కలుగుతుంది, బంధువులతో విరోధము కలుగుతుంది.
కారం వస్తువులు, ఎర్ర వస్త్రాలు, కందులు, కందిపప్పు. రక్తదానం దానంచేయడం మంచిది. దుర్గారాధన, సుబ్రహ్మణ్యారాధన చెయడం మంచిది. లేదా ఈ దేవాలయాలు దర్శించడం మంచిది.












Click it and Unblock the Notifications