Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిబ్రవరి - 2021 పుష్య, మాఘమాసాలలో సాధారణ ముహూర్తములు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

Muhurats in the month of February.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

* పుష్యమాసం *

01 - ఫిబ్రవరి - 2021 సోమవారం

అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
సాధారణ కార్యక్రమాలు
వాణిజ్యం
విద్యా, వ్యాపార ప్రారంభాలకు

03 - ఫిబ్రవరి - 2021 బుధవారం

అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
వాణిజ్యం
వాహన ప్రారంభం
సాధారణ కార్యక్రమాలకు

04 - ఫిబ్రవరి - 2021 గురువారం

అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
సీమంతం
వాహన ప్రారంభం

06 - ఫిబ్రవరి - 2021 శనివారం

పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
సీమంతం
అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
వ్యాపార ప్రారంభాలకు

***** మాఘమాసం *****

12 - ఫిబ్రవరి - 2021 శుక్రవారం

వివాహం
గృహప్రవేశం
నవగ్రహ హోమాదులకు

13 - ఫిబ్రవరి - 2021 శనివారం

గృహారంభాలకు
అన్నప్రాసనకు
కర్ణవేధ ( చెవులు కుట్టింటకు )
నిశ్చయ తాంబులాదులు
పెండ్లి చూపులకు
సీమంతం

14 - ఫిబ్రవరి - 2021 ఆదివారం

బారసాల
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు

15 - ఫిబ్రవరి - 2021 సోమవారం

అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
రిజిస్ట్రేషన్లకు
వాణిజ్యం
సాధారణ కార్యక్రమాలకు

17 - ఫిబ్రవరి - 2021 బుధవారం

అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
అగ్రిమెంట్లకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

20 - ఫిబ్రవరి - 2021 శనివారం

బారసాల
అన్నప్రాసనకు
వాణిజ్యం
అగ్రిమెంట్లకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

21 - ఫిబ్రవరి - 2021 ఆదివారం

అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
సీమంతం

22 - ఫిబ్రవరి - 2021 సోమవారం

బారసాల
పెండ్లి చూపులకు
సీమంతం
అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

24 - ఫిబ్రవరి - 2021 బుధవారం

అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

25 - ఫిబ్రవరి - 2021 గురువారం

అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
అగ్రిమెంట్లకు

26 - ఫిబ్రవరి - 2021 శుక్రవారం

డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
విద్యా వ్యాపార ప్రారంభాలకు

27 - ఫిబ్రవరి - 2021 శనివారం

బారసాల
పెండ్లి చూపులకు
సీమంతం
అన్నప్రాసనకు
అగ్రిమెంట్లకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాణిజ్యం

28 - ఫిబ్రవరి - 2021 ఆదివారం

సీమంతం
పెండ్లి చూపులకు
అన్నప్రాసనకు
వాణిజ్యం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+