ఫిబ్రవరి 2018 "ఫాల్గుణమాసం"లో శుభ ముహూర్తాలు
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.
ఫిబ్రవరి నెలలో మంచి రోజులను, శుభముహూర్తాలను ప్రముఖ జ్యోతిష్కుడు ఈ కింద పొందుపరిచారు. వాటిని చూసి మీరు పనులు ప్రారంభించవచ్చు.
19-02-2018 సోమవారం, శుద్ధ చవితి రేవతి నక్షత్రం, ఉదయం 9:00 గంటలకు మీనలగ్నం బోరింగు,భావులు,చెరువులు తవ్వుటకు.తులా లగ్నం రాత్రి11:26 గృహప్రవేషాలు,దూర ప్రయాణాలకు
20-02-2018 మంగళవారం. శు.పంచమి, రేవతి. మీనలగ్నం ఉదయం8:55 బోరింగు,భావులు,చెరువులు తవ్వుటకు.

21-02-2018.బుధవారం శు. షష్టి, అశ్విని మీనలగ్నం ఉదయం 8:40 వివాహ,ఉపనయనాలకు, గృహారంభ, ప్రవేశాదులు,శంఖుస్థాపనలు,మత్స్యయంత్ర ప్రతిష్టలకు,అక్షరాభ్యాసాలకు,పుట్టు వెంట్రుకలు తీయుటకు,
23-02-2018 శుక్రవారం శు.అష్టమి రోహిణి నక్షత్రం కన్యా లగ్నం రాత్రి 8:45 వివాహ ,గృహాప్రవేశాదులు,శుభచర్చలకు.
24-02-2018 శనివారం శు.నవమి రోహిణి నక్షత్రం మీనలగ్నం ఊదయం 7:49 శంఖుస్థాపనలు,ఉపనయనాలకు,వివాహలకు,వ్యాపారాలు,ప్రయణాలు,శుభకర చర్చలకు.గృహా ఆరంభ,ప్రవేశాదులకు.
రాత్రి 8:41 కన్యలగ్నంలో వివాహాలు,గృహప్రవేశాలకు,శుభచర్చలకు.
రాత్రి శుద్ద దశమి 9:25-11:35 తులాలగ్నంలో వివాహం,గ్రూహప్రవేశం
25-02-2018 ఆదివారం శు.దశమి ఉదయం 8:24 మీనలగ్నంలో ,ఉపనయనాలకు,వివాహలకు,వ్యాపారాలు,పుట్రువెంట్రుకలు తీయుటకు,ప్రయణాలు,అక్షరాదులకు,శుభకరచర్చలకు.గృహా ఆరంభ,ప్రవేశాదులకు.
26-02-2018 సోమవారం శుద్ధ ఏకాదశి పునర్వసు,ఉదయం 5:15 మకరలగ్నంలో గృహాఆరంభ,ప్రవేశాదులకు.
ఉదయం 7:41 మీనలగ్నంలో శంఖుస్థాపనలు,ఉపనయనాలకు,వ్యాపారాలు,ప్రయణాలు,అక్షరాదులకు.
సాయంత్రం శుద్ద ద్వాదశి 6:54 సింహలగ్నంలో వ్యాపార ప్రారంభాలు,శుభకరచర్చలకు.
రాత్రి 8:33 కన్యలగ్నంలో గ్రూహప్రవేశాలు.
రాత్రి 11:22 తులాలగ్నంలో వివాహం,గ్రూహప్రవేశాలకు అనుకూలం.
సాధారణ శుభసమయాలు
ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.
17 శనివారం ఉదయం 8:09 నుండి 9:31 వరకు
18 ఆదివారం మద్యహ్నం 1:14 నుండి 3:26 వరకు
18 ఆదివారం రాత్రి 7:44 నుండి 9:49 వరకు
19 సోమవారం రాత్రి 7:40 నుండి 9:45 వరకు
21 బుధవారం ఉదయం 7:41 నుండి 9:15వరకు
23 శుక్రవారం సాయంత్రం 5:18 నుండి 9:29 వరకు
24 శనివారం ఉదయం 8:06 నుండి 9:03వరకు
24 శనివారం ఉదయం 10:49 నుండి 11:28వరకు
24 శనివారం సాయంత్రం 6:13 నుండి 9:25వరకు
25 ఆదివారం ఉదయం7:25 నుండి 8:59 వరకు
26 సోమవారం ఉదయం 8:04 నుండి 8:55 వరకు
26 సోమవారం ఉదయం 10:42 నుండి 12:42 వరకు
26 సోమవారం సాయంత్రం 5:30 నుండి 7:00 వరకు
26 సోమవారం రాత్రి 8:30 నుండి 10:06 వరకు
-
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications