Lunar Eclipse 2026: మరికొద్ది గంటల్లో చంద్రగ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే భారత్ లో ఈ చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. చంద్రగ్రహణం వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ పండితులు కిరణ్ శర్మ వివరించారు. ఈ గ్రహణం కొన్న రాశులకు మంచి ఫలితాలు ఇస్తే.. మరిన్ని రాశులకు చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే గ్రహణం రోజున గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల వివరించారు. గ్రహణం అనంతరం ఏం చేయాలో కూడా కిరణ్ శర్మ వివరించారు.













Click it and Unblock the Notifications