చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

అయితే పేదల ఇళ్లను ఖాళీ బలవంతంగా తొలగించడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం మరోసారి భీంరావుబాడ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న చంద్రబాబు, విపక్ష నేతలు అక్కడే బైఠాయించారు. బస్తీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications