బాలకృష్ణ కాల్పుల కేసు పునర్విచారణ

గత కొద్ది రోజులుగా బాలయ్య కేసు తిరగతోడుతారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ఇలా పునర్విచారణకు కోర్టు కి వెళ్ళటం ఆ వార్తకు బలం చేకూర్చినట్లయింది. అలాగే ఈ వార్త పార్టీ వర్గాల్లో ఒకింత సంచలనం రేపుతోంది. ఓ ప్రక్క షూటింగ్ లలో పాల్గొంటూనే బాలయ్య తెలుగు దేశం ప్రచారంలో పాల్గొనటం..అతను రాకతో పార్టీలో మునపటి ఉషారు తొంగిచూడటం జీర్ణించుకోలేకే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అని కొందరు చర్చిస్తున్నారు. అయితే దీనిపై ఎవరూ బహిరంగంగా స్పందించటం లేదు.












Click it and Unblock the Notifications