ట్విట్టర్ పై దట్స్ తెలుగు డాట్ కాం

మీ అభిమాన పోర్టల్ దట్స్ తెలుగు డాట్ కాం ట్విట్టర్ లో ప్రాంతీయ భాషా కంటెంట్ ను ఇస్తున్న తొలి పోర్టల్ అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ట్విట్టర్ ద్వారా ఉచితంగా సులభంగా తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఎల్లవేళలా మీకు వెన్నంటి ఉండే ప్రియ నేస్తం ట్విట్టర్ డాట్ కాం. ఇంటర్నెట్ లో వేగంగా విస్తరిస్తున్న సోషల్ నెట్ వర్కింగ్, మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్.
ఈ కింది విధంగా మీరు ట్విట్టర్ ద్వారా వన్ ఇండియా డాట్ ఇన్, దట్స్ తెలుగు డాట్ కాం ల వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
https://twitter.com/Oneindia
http://twitter.com/thatstelugu
http://twitter.com/thatstelugu ద్వారా అప్ డేట్స్ తెలుసుకోడానికి అనేక మార్గాలున్నాయి. ట్విట్టర్ వెబ్ సైట్ ద్వారా: మీకు ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ ఉంటే నేరుగా అప్ డేట్స్ పొందవచ్చు. మొబైల్ ద్వారా: ట్విట్టర్ సైట్ కు మీ మొబైల్ ను అనుసంధానం చేయడం ద్వారా అప్ డేట్స్ ను ఉచితంగా ఎస్ ఎం ఎస్ ల ద్వారా పొందవచ్చు.
ట్విట్టర్ ద్వారా దట్స్ తెలుగుడాట్ కాంను ఫాలో కావడం చాలా సులభం. పోర్టల్ అప డేట్ అయ్యే తాజా వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు పొందవచ్చు. ఇప్పటికే చాలా మంది పాఠకులు http://twitter.com/thatstelugu ద్వారా ఉచితంగా అప్ డేట్స్ ను పొందుతున్నారు. ఈ సౌకర్యాన్ని మీరు కూడా పొందవచ్చు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications