స్వప్నిక ఆరోగ్య స్ధితి విషమం
హైదరాబాద్: యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని స్వప్నిక ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. ఇప్పటికే పలురకాల సమస్యలు, ఎన్‌ఫెక్షన్లతో సతమతమవుతున్న ఆమెకు ఈరోజు శ్వాస పీల్చుకోవటం కష్టంగా మారింది. దీంతో వైద్యులు వెంటిలేటర్లను అమర్చారు. స్వప్నిక వైద్యం ఖర్చులను ప్రభుత్వం భరిస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications