విజయవాడలో మెగా వాక్

విజయవాడ: విజయవాడలో ఈరోజు సిద్ధార్థ వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మెగావాక్‌ జరిగింది. తెల్లవారుజామున రెండు గంటలనుంచి వందలమంది వాకర్స్‌ ఈ మెగా వాక్‌లో పాల్గొన్నారు. తెల్లవారి ఆరున్నర వరకు ఇది కొనసాగింది. ప్రజల్లో నడకపట్ల ఆసక్తి పెంచేందుకు ఏటా జనవరి 13న 30 కిలోమీటర్ల మేర ఈ మెగా వాక్‌ నిర్వహిస్తున్నారు. ఈ వాక్‌లో వివిధ రాజకీయపార్టీల ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+