పేదలందరికీ ఇళ్ళ స్ధలాలు : చంద్రబాబు

నగరంలో పేదలకు ఇళ్ళస్థలాలు ఇచ్చిన తరువాతే ఆయా భూముల్ని ఇతర సంస్థలకు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు చేసిన భూ కేటాయింపుల్ని రద్దుచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నగరంలో మధ్య తరగతి, పేద ప్రజలు నివసించదానికి వీల్లేని పరిస్ధితులు నెలకొన్నాయని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications