సంజయ్ దత్ కు జనం ఘన స్వాగతం

ప్రజలను ఆకట్టుకోవడానికి సంజయ్ బైక్‌పై ర్యాలీగా బయలుదేరారు. రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున జనం నిలబడి సంజయ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో సంజయ్ భార్య మాన్యత, భోజ్‌పురి సినిమా సూపర్‌స్టార్ మనోజ్‌తివారీ కూడా పాల్గొన్నారు. సంజయ్ దత్ కూడా సమాజ్ వాది పార్టీలో చేరితే ఆ పార్టీలో సూపర్ స్టార్ల సంఖ్య పెరుగుతుంది. అమితాబ్ బచ్చన్(పరోక్షంగా), జయబాధురి, జయప్రద ఇప్పటికే ఆ పార్టీకి సేవలు అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications