వైఎస్ కు సోనియా పిలుపు, దడ దడ!

అక్రమాలను తాత్కాలికంగా పక్కన బెట్టినా, చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని మహాకూటమి బలపడడం, అందులో టీఅర్ ఎస్ దాదాపుగా చేరడం హైకమాండ్ కు ఆందోళన కలిగించినట్టు తెలుస్తోంది. ఇతరులతో పొత్తులకు వైఎస్ ప్రయత్నించకుండా జగమొండిగా వ్యవహరించడం సోనియా గాంధీకి చికాకు కలిగిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications