కాంగ్రెస్ కు చెమటలు ఖాయం: రాఘవులు

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని... చేతికొచ్చిన పంటలు వర్షానికి తడిసి మద్దతు ధర లభించడం లేదన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి... రైతులకు న్యాయం జరిగేలా పోరాటాలు చేస్తామన్నారు. విద్యుత్తు సమస్యపైపోరాటాలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. వామపక్షాలు వారి తరపున పోరాడుతాయన్నారు.












Click it and Unblock the Notifications