'సత్యం' స్కాంలో వైఎస్ సర్కార్: లెఫ్ట్

కాగా సత్యం రామలింగరాజు తమ పాలిట్ దేవుడంటూ మండలంలోని కొన్ని గ్రామాల్లో బ్యాకర్లు కన్పించడంతో లెఫ్ట్ నేతలు కంగుతిన్నారు. వామపక్ష నేతలు నారాయణ, రాఘవులు రాక్షసులని కూడా బ్యానర్లు వెలిశాయి. రామలింగరాజుకు బ్రోకర్ గా వ్యవహరించిన టీచర్ ఆకుల రాజయ్యే ఈ బ్యానర్లు కట్టించి ఉంటారని స్ధానిక లెఫ్ట్ నాయకులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications