బాలయ్యా ఇక్కడ నొ రీటేక్స్: రఘువీరా

అలాగే బీసీ వర్గానికి చెందిన హిందూపురం ఎమ్మెల్యేని ఆయన నియోజకవర్గంలోనే మోకాళ్ళపై కింద కూర్చోపెట్టి తాము కుర్చీలో కూర్చున్న బాలకృష్ణ, హరికృష్ణ సోదరులు సామాజికన్యాయం గురించి మాట్లాడితే విని సంతోషించటానికి ప్రజలు వెర్రిబాగులవారు కాదని మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఇక హిందూపురం ప్రజలు త్రాగు నీటి సమస్య పరిష్కారంగా తుంగభద్ర నదీ జలాలు తీసుకువస్తానన్నఎన్టీఆర్ హామీని నేరవేర్చిన వైఎస్ ని అభిందించటం, హర్షం వ్యక్తం చేయటం కూడా బాలకృష్ణకు రాలేదని అన్నారు.












Click it and Unblock the Notifications