రామరాజ్యం స్థాపిద్దాం: బాలయ్య

అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానులపై ఆయన ఒక సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. బాలయ్య పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తూ మహబూబ్ అనే వీరాభిమాని మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications