ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ పారిశ్రామికవాడలో ఆదివారం ఓ పరుపుల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. యూనీఫోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం హఠాత్తుగా అగ్నికీలలు ఎగసి ఫ్యాక్టరీ మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఫ్యాక్టరీ పక్కనే రసాయన పరిశ్రమలు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నించింది. కంపెనీలో భారీ నష్టమే సంభవించి ఉండవచ్చని తెలుస్తోంది.
More From
-
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ??












Click it and Unblock the Notifications