కాంగ్రెస్ బాటలో చిరు: రాఘవులు
హైదరాబాద్: మహాకూటమిపై కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను సీపీఎం తిప్పికొట్టింది. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. నీతి, నిజాయితీ, నిబద్దతల గురించి చెప్పుకునే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కూడా కాంగ్రెస్ బాటలో నడవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. కేంద్రలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతమొందించడాని మహాకూటమి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications