ప్రేమ వేధింపుల హోంగార్డుకు బుద్ధి
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్ పోర్టు హోంగార్డు వినోద్ రెడ్డిపై వేటు పడింది. ప్రేమ పేరుతో విజ్ఞాన్ కళాశాలకు చెందిన విద్యార్థినిని అతను వేధిస్తూ వచ్చాడని, దాంతో ఆ కళాశాల విద్యార్థులు అతన్ని నిలదీశారని చెబుతున్నారు.
హోంగార్డు వినోద్ రెడ్డి తనను నిలదీసిన విద్యార్థులపై మరో ముగ్గురు కానిస్టేబుళ్లు దౌర్జన్యానికి దిగారు. దీంతో వినోద్ రెడ్డితో పాటు కానిస్టేబుళ్లు గోపాల్, బాలకృష్ణ, రవీందర్ రెడ్డి సస్పెన్షనుకు గురయ్యారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
More From
-
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
మూడు రోజులు వర్షాలు.. వరుణ సందేశం ఇచ్చిన వాతావరణ శాఖ! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే?












Click it and Unblock the Notifications