బాధగానే ఉంది, అయితే...: చిరు

దాదాపు గంటన్నరపాటు ఈ షూటింగ్ జరిగింది. ప్రజా సమస్యలు, పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు గురించి వివరించేందుకు రూపొందిస్తున్న ఈ ప్రకటనలు త్వరలో అన్ని టీవీ ఛానళ్లలో ప్రసారంకానున్నాయి. ఇప్పటికే చిరంజీవి పార్టీకి చెందిన మూడు ప్రకటనల్లో తన గొంతు వినిపించారు. చాలారోజుల తరువాత మళ్లీ కెమెరాముందుకు రావటం ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు. సినిమా వాతావరణాన్ని కోల్పోతున్నందుకు బాధగా ఉన్నా ప్రజలకు మరో రూపంలో దగ్గరవుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications