బిజెపితో పొత్తు లేదు: చిరు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలపై తాను స్పందించబోనని ఆయన అన్నారు. సర్వే ఫలితాలను నమ్మాల్సిన అవసరం లేదని, ప్రజల మనోభావాల ప్రకారం సర్వే ఫలితాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని ఆయన అన్నారు. మూడు నెలల క్రితం చేసిన సిఎన్ఎన్ సర్వేను నమ్మాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన పర్యటనలకు విశేష స్పందన లభిస్తోందని, యువకులూ మహిళలూ తమ వైపే ఉన్నారని ఆయన అన్నారు. తెలుగువారు నివసించే పొరుగు రాష్ట్రాల్లో పోటీ దిగుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications