ఎంఎంఎస్ సెక్స్ స్కాండల్ ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ యువకుడి తండ్రి బెదిరించినట్లు ఆ యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు ఫిర్యాదు అందినట్లు కమిషన్ సభ్యురాలు మంజు హెంబ్రామ్ చెప్పారు. ఆ యువతికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచించినట్లు ఆమె తెలిపారు. యువకుడు రహస్యంగా తన గర్ల్ ఫ్రెండ్ ఫొటోలు తీసి ఒక వైబ్ సైట్లో పెట్టడంతో సమస్య ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications