ఆస్కార్ కి అంతా సిద్ధం
న్యూడిల్లీ: సినీ అభిమానుల సంబరాలు మిన్నంటే..ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో హాలివుడ్ తారల తళుకుబెళుకులతో కొడాక్ థియేటర్ వెలిగిపోనుంది. అవార్డు కోసం ఆత్రుతగా ఎదురుచూసే నామినీలతోపాటు చిత్రజగత్తులోని తారలంతా తమ వెలుగుజిమ్ములతో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ప్రతి ఏడాది జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవం ఈసారి మాత్రం భారతీయులకు ప్రత్యేకంగా మారింది. ఎన్నో ఏళ్లుగా భారతీయులు ఊరిస్తురిస్తున్న ఆస్కార్ కోసం ఇండియాకు చెందిన రహమాన్ మూడు నామినీలు పొందడం విశేషం.
అలాగే రహమాన్ కు ఆస్కార్ దక్కాలని ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు.కోట్లాది మంది భారతీయుల ఆశల్ని మోస్తూ ఆస్కార్ బరిలో ఆయన నిలిచారు. ప్రముఖ సంగీత దర్శకుడుగా ఉపఖండాన్ని ఉర్రూతలు ఊగించిన రహమాన్ ఆస్కార్ అందుకునేందుకు కేవలం కొద్ది అడుగుల దూరంలో ఉన్నాడు. అండ్ ద అవార్డు గోస్ టు ఎఆర్ రహమాన్ అనే పిలుపుకోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications