రహ్మాన్ ను పన్ను రాయితీ ఇస్తాం: చిదంబరం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కొత్త భవనం ప్రారంభోత్సవంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తాను కారు ఎక్కబోతుండగా రహ్మాన్ కు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలుసుకున్నానని, ఎంతో ఆనందించానని ఆయన చెప్పారు. ఈ ఉత్సవంలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications