• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోమనాధ్ ఆదర్శప్రాయుడు: మన్మోహన్‌

By Staff
|

Manmohan Singh
న్యూడిల్లీ: సభా కార్యక్రమాలను నిర్వహించడంలో స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ ఆదర్శప్రాయుడిగా నిలిచారని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కొనియాడారు. ఆయన సభ ప్రతిష్ఠను నిలబెట్టారని, వివేచనతో వ్యవహరించారని అన్నారు. మన్మోహన్‌ ప్రకటనను ప్రణబ్‌ ముఖర్జీ సభలో చదివి వినిపించారు. ప్రతిపక్ష నేత అద్వానీని అభినందించకపోవడం తన విధి నిర్వహణలో విఫలమవటమే అవుతుందని మన్మోహన్‌ అన్నారు. అద్వానీ అన్ని వేళలా నిర్మాణాత్మకంగా వ్యవహరించారని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X