తప్పు లేకుండానే కాంగ్రేస్ శిక్ష : మాగంటి
ఏలూరు : తాను ఏ తప్పు చేయనప్పటికీ కాంగ్రేస్ పార్టీ శిక్ష విధించిందని మాజీమంత్రి మాగంటి బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా తాను ఏమాత్రం బాధపడకుండా ఏలూరు లోక్‌సభ స్థానాన్ని ఆశించానని కానీ అధిష్ఠానం నుంచి సరైన సమాధానం రాలేదని ఆయనన్నారు. కాంగ్రెస్ తనకు తీరని అన్యాయం చేసిందని, తన కుటుంబం ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవచేస్తున్నప్పటికీ తన కుటుంబంలో ఎవ్వరూ పూర్తిస్థాయిలో మంత్రిపదవి అనుభవించినవారులేరని ఆయన అన్నారు. అలాగే తాను వేరే పార్టీలో చేరుతానా అన్నదానికి ఈ నెల ఐదవ తేదీన ముగింపు పలుకుతానని ఆయన తెలిపారు.ఇక మాగంటి బాబు కాంగ్రేస్ కి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతారన్న వార్తలు గత కొంత కాలంగా వినపడుతన్నదే












Click it and Unblock the Notifications