ఎన్నికల బరిలో శరత్ బాబు?
హైదరాబాద్ :రానున్న ఎన్నికల్లో సినీ నటుడు శరత్ బాబు భారతీయ జనతాపార్టీ తరపున బరిలో నిలుస్తారని సమాచారం. కాగా దీనిపై మరో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని శరత్‌బాబు అన్నారు. మొదటి నుంచీ తాను బీజేపీ కార్యకర్తనని, అధిష్టానం ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్ సందర్భంగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ పై విషయాలు తెలియపరిచారు.












Click it and Unblock the Notifications