ప్రచారం కోసమే జూ.ఎన్టీఆర్: చిరు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తప్పుడు సర్వేలతో పీఆర్పీకి జనాదరణ లేదని చెప్పేందుకు కుట్ర పన్నిన శక్తులకు రాజమండ్రి సభ చెంపపెట్టులాంటిదని ఆయన అన్నారు. సినీ నటులను చూసేందుకే ప్రజలు వచ్చారని అంటున్నారని ప్రజలు తమ జీవితాలు గ్లామరస్‌గా ఉండాలని కోరుకోవటం వల్లనే తమకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications