ఆయన కొడుకువేనా? బాలయ్యకు సవాల్

తెలుగుదేశం తరఫున ప్రచారానికి వెళ్ళవద్దని, చంద్రబాబు మోసానికి బలికావద్దని లక్ష్మీ పార్వతి గతంలో కోరిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దింపినప్పటి నుంచి లక్ష్మీపార్వతిని నందమూరి వంశీకులు దాదాపు వెలివేసిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ భార్య బసవరామ తారకం పేరు మీద ఏర్పాటు చేసిన క్యాన్సర్ ఆస్పత్రి భూమి భవనాల విషయంలో బాలకృష్ణకు, లక్ష్మీ పార్వతికి మధ్య న్యాయ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తన తండ్రి లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోలేదని, ఒకవేళ చేసుకున్నా ఆ పెళ్ళి న్యాయసమ్మతం కాదని బాలకృష్ణ కోర్టుకు విన్నవించారు.












Click it and Unblock the Notifications