Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీడీ, సిగరెట్లపై ఇక తేలు గుర్తు

న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై బొమ్మలతో హెచ్చరికలకు ప్రముఖంగా ముద్రించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక గుర్తుల విషయంతో కేంద్రం కావాలనే ఆలస్యం చేస్తొందని ఓ స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టులో పిటిసన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కేంద్రం సిగిరెట్‌, బీడీ కట్టలపై ముందుభాగంలో 40 శాతం స్థలంలో తేలు బొమ్మ తప్పనిసరి ముద్రించాలని సూచించింది. ఈ నెల 31 నుంచి దీన్ని అమలు చేయాలని కేంద్రాని సుప్రీం ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+