బాలీవుడ్ నటుడు ఫర్దీన్ పై కేసు

కారును ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారో, ఎవరి వద్ద కొనుగోలు చేశారో ఫర్దీన్ ను ప్రశ్నిస్తామని, ఆయన వాహనం ప్రస్తుతం తమ వద్దే ఉందని, ఛాసిస్ నెంబర్ గుర్తింపు పరీక్షలు నిర్వహిస్తామని ఆర్థిక నేరాల విభాగం అదనపు పోలీసు కమిషనర్ సంజయ్ సక్సేనా చెప్పారు.












Click it and Unblock the Notifications