హైదరాబాద్ చేరిన చంద్రబాబు

ముఖ్య నాయకులతో ఆయన పార్టీ భవిష్యత్తుపై, ఫలితాల వెల్లడి అనంతరం అనుసరించే వ్యూహంపై చర్చిస్తారు. శనివారం నుంచి ఆయన వారం రోజుల పాటు నియోజకవర్గాలవారీగా పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకుల పనితీరుపై ఆయన ఈ సమావేశాల్లో సమీక్షిస్తారు.












Click it and Unblock the Notifications