అభినవ్ బింద్రా తండ్రి అరెస్టు

కొన్నేళ్ల క్రితం ఎఎస్ బింద్రా 90 లక్షల రూపాయల మేరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు. పంజాబ్ లోని దేరబాసి పట్టణంలో పంజాబ్ మీట్స్ లిమిటెడ్ ప్లాంట్ స్థాపనకు అతను ఈ రుణాలు తీసుకున్నాడు. అరెస్టయిన వెంటనే తనకు ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఎఎస్ బింద్రా పోలీసులకు చెప్పాడు. దీంతో పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. శనివారం ఎఎస్ బింద్రాను ఢిల్లీకి తీసికెళ్లే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications