ప్రభాకరన్ బతికే ఉన్నారు: ఎల్టీటిఇ

నిరాయుధులైన ఎల్టీటిఇ నాయకులను పథకం ప్రకారం హతమార్చినట్లు తమిళనెట్ రాసింది. తమిళ ప్రజల గౌరవం కోసం, స్వేచ్ఛ కోసం ప్రభాకరన్ తన పోరాటాన్ని కొనసాగిస్తారని పత్మనాథన్ అన్నట్లు తమిళ నెట్ రాసింది. ఆయన ప్రకటన పూర్తి పాఠాన్ని ఇచ్చింది. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నందున కాల్పులను విరమించాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications