నేటి మన్మోహన్ మంత్రులు వీరే

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కపిల్ సిబాల్, కమలనాథ్ ప్రమాణం చేస్తారు. కమల్ నాథ్ కు వాణిజ్య శాఖను గానీ విదేశాంగ శాఖను గానీ అప్పగించవచ్చు. సల్మాన్ ఖుర్షీద్, గులాం నబీ ఆజాద్, ఎస్ఎం కృష్ణ, డాక్టర్ కరణ్ సింగ్, హెచ్ఆర్ భరద్వాజ, వాయలార్ రవి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేస్తారు. మిత్రపక్షాలకు చెందిన మమతా బెనర్జీ, శరద్ పవార్ లు కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ప్రఫుల్ పటేల్ కూడా మంత్రిగా శుక్రవారం ప్రమాణం చేస్తారు. ఎస్ జైపాల్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తారు.
ఇదిలా వుంటే సోనియా గాంధీ, ఆమె రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ ప్రధాని మన్మోహన్ సింగ్ తో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications