భుట్టో హత్యలో నా పాత్ర లేదు: ముషార్రఫ్

ఐక్య రాజ్య సమితి వేసిన సంస్థ భుట్టో హత్యపై జరుపుతున్న దర్యాప్తులో నిజం వెల్లడవుతుందని ఆయన అన్నారు. భుట్టో హత్యకు పాకిస్తానీ తాలిబాన్ నాయకుడు బైతుల్లా కారణమని అప్పటి ముషార్రఫ్ ప్రభుత్వం దర్యాప్తులో ఆరోపించింది. భుట్టో మద్దతుదారులు ఆ దర్యాప్తును నిరాకరించి ఐక్యరాజ్య సమితి దర్యాప్తునకు విజ్ఞప్తి చేశారు. ఈ దర్యాప్తు ఇటీవలే ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications