ఆసక్తి రేపిన సూర్యగ్రహణం

Solar Eclipse
హైదరాబాద్‌: హైదరాబాద్ లో ముసురు కారణంగా సూర్యగ్రహణం స్పష్టంగా కన్పించలేదు. బుధవారం ఉదయం కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం 3 నిమిషాలు మాత్రమే. సూర్యగ్రహణం మొదటగా సూరత్‌ నగరంలోని ప్రజలు వీక్షించారు. హైదరాబాద్‌లో సూర్యగ్రహణ వీక్షించడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ మేఘాలు అడ్డుపడడంతో సూర్యగ్రహణాన్ని స్పష్టంగా చూడలేకపోయారు. విశాఖలో కూడా పాక్షికంగానే సూర్యగ్రహణాన్ని ప్రజలు వీక్షించారు. ఆర్‌కె బీచ్‌ లో సూర్యగ్రహణ సమయంలో ఉధృతంగా అలలు ఎగిసిపడ్డాయి. గామా, పాట్నాలో వేలాది ప్రజలు సూర్యగ్రహణాన్ని వీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+