ఈలేశ్ ను వరించిన రాఖీ

తర్వాత చిత్తీస్ ను దాటుకుని వెళ్లింది. మిగిలింది, ఈలేశ్! ఆయన మెడలోనే రాఖీ వరమాల పడింది. ఆ క్షణం అక్కడ హర్షధ్వానాలు మిన్నంటాయి. ఆహూతులంతా రాఖీ, ఈలేశ్ ల జంటపై పూలవర్షం కురిపించారు. ఆ తర్వాత ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఉంగరాలూ మార్చుకున్నారు. ఫైనల్స్‌లో 'ఓడిపోయిన' మానస్, కత్యాల్ సైతం ఈ జంటను అభినందించారు. ఈ పోటీలో విజేతను తాను వెంటనే వివాహం చేసుకోనని రాఖీ ఇదివరకే తెలిపారు.












Click it and Unblock the Notifications