లండన్ లో ఎన్నారై వ్యాపారి అరెస్టు

ఎన్నారై, మరో ఇద్దరు బ్రిటిషర్లు పుంజి తరహా వ్యవహారం నడిపారు. ఒకరి వద్ద నుంచి డబ్బు తీసుకుని మరొకరి ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ రకంగా వారు లక్షలాది పౌండ్లు చేతులు మార్చారు. తాను నడుపుతున్న బిజినెస్ కన్సల్టింగ్ ఇంటర్నేషనల్ 13 శాతం వరకు రిటర్న్స్ ను ఆఫర్ చేసింది. దాన్ని వెంచర్ క్యాపిటల్ రూపంలో పెట్టినట్లు చెబుతూ వచ్చాడు.
ప్రుతి ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. అతని మిత్రుల ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొమ్మంతా దుబాయ్, కేమాన్ ఐలాండ్, థాయ్ లాండ్ లకు వెళ్లినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications