రజనీకాంత్ కు ఎల్టీటిఇ డబ్బులు: లంక

ఎంత డబ్బు పంపారనే విషయాన్ని మంత్రి వివరించలేదు. అయితే భారీగా డబ్బులు పంపించారని మాత్రం ఆయన చెప్పారు. మంత్రి జాబితాలో పలువురు తమిళనాడు రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. ఎండిఎంకె నేత వి గోపాలస్వామి, పిఎంకె నేత రాందాస్, తమిళ నేషనలిస్టు మూవ్ మెంట్ నాయకుడు పి నెడుమారన్, తమిళ ఈలం మద్దతుదారుల సమన్వయ కమిటీ నాయకులు ఆయన జాబితాలో ఉన్నారు. శ్రీలంక మంత్రి ఆరోపణపై రజనీకాంత్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఎండీరాన్ సినిమా షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications