వైఎస్ జగన్ నాయకత్వానికే ఎమ్మెల్సీల మద్ధతు

వైఎస్ ప్రవేశపెట్టిన అభివృద్ధిపనులు, ఆశయాలు నెరవేరాలంటే యువకుడు, ఎంపి, ఆలోచనాపరుడు, విద్యావంతుడు అయిన జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీలు ఒక అభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశం అనంతరం ఇదే విషయాన్ని మీడియ ముందు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications