పూణేలో మరో స్వైన్ ఫ్లూ మృతి

అమె ఈ నెల 12వ తేదీన ఆస్పత్రిలో చేరింది. ఆమెకు స్వైన్ ఫ్లూ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. ఒక సైనికాధికారికి కూడా స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. మూడు విద్యాసంస్థల విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications